హెచ్డీఎఫ్సీ ఎంసీఎల్ఆర్ తగ్గింపు
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గత పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌బ్యాంక్ యథాతథంగా ఉంచినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గత పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌బ్యాంక్ యథాతథంగా ఉంచినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రుణ గ్రహీతలకు ఆర్థికంగా లాభం చేకూరనున్నది. తగ్గించిన వడ్డీరేట్లు శనివారం నుంచి అమ ల్లోకి రానున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్ రేటు 8.25 శాతం నుంచి 8.55 శాతం మధ్యలోకి దిగిరానున్నాయి.
అంతకుముందు ఇది 8.25 శాతం నుంచి 8.60 శాతంగా ఉన్నాయి. మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై మాత్రమే ఎంసీఎల్ఆర్ను తగ్గించింది. మిగతా రుణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే నెల కాలపరిమితి రుణాలపై వడ్డీరేటును 8.25 శాతంగాను, మూడు నెలల 8.30 శాతంగాన, ఆరు-ఏడాది రుణాలపై వడ్డీరేటును 8.40 శాతంగా ఉంచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

