గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేటు 7.45 శాతానికి దిగొచ్చింది.
Reserve Bank of India : రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఇవాళ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రెపో రేటు తగ్గడంతో.. రుణాలపై ఈఎంఐలు తగ్గనున్�
గత ఏడాదిదాకా వడ్డీరేట్ల విషయంలో కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఈ ఏడాది మొదలు తమ పాలసీని మార్చుకున్నది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్య సమీక్షల్లో పావు శాత�
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు చెందిన పెట్టుబడిదారులు వచ్చే నెల 2 లోగా తమ క్లెయిమ్లను దాఖలు చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సూచించింది. నవంబర్ 23, 2020న కార్వీ స్టాక్ బ్రోకింగ్ను నేషనల్ స్�
రాబోయే ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను గట్టిగానే కోత పెట్టవచ్చని ఎస్బీఐ రిసెర్చ్ ఎకోరాప్ తమ తాజా నివేదికలో అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్, అక్టోబర్ నె�
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ గ్రహీతలపై అదనపు భారం పడనున్నది.
రుణాలపై వడ్డీరేట్లను 55 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది ముత్తూట్ మైక్రోఫిన్. కొత్తగా తీసుకునే రుణాలతోపాటు పాత వాటికి కూడా ఈ తగ్గింపు వర్తించనున్నదని పేర్కొంది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై నెలవారి �
ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.605 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)..ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. శుక్రవారం నుంచి అమలులోకి వచ్చేలా రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీరేట్లను సవరించింది.