SBI | డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన పెట్టుబడిదారులు వచ్చే నెల 2 లోగా తమ క్లెయిమ్‌లను దాఖలు చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సూచించింది. నవంబర్ 23, 2020న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది.
- 20 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
- కార్వీ ఇన్వెస్టర్లు క్లెయిం చేసుకోండి..
SBI | న్యూఢిల్లీ, మే 16: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన పెట్టుబడిదారులు వచ్చే నెల 2 లోగా తమ క్లెయిమ్‌లను దాఖలు చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సూచించింది. నవంబర్ 23, 2020న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్వీలో పెట్టుబడులు పెట్టిన వారు తమ పెట్టుబడులకు సంబంధించి క్లెయిమ్‌ల చివరి తేదీ జూన్ 2గా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెబీ ఒక ప్రకటనను విడుదల చేసింది. పెట్టుబడిదారులు టోల్-ఫ్రీ నంబర్ 1800 2660050 లేదా defaultisc@nse. co.in కి ఈ-మెయిల్ చేయాలని సూచించింది.
క్లయింట్లకు సంబంధించి పెట్టుబడులను దుర్వినియోగం చేసిన కేసులో కేఎస్‌బీఎల్, కంపెనీ సీఎండీ సీ పార్థసారథిపై ఏడేండ్లపాటు నిషేధం విధించడంతోపాటు రూ.21 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కేఎస్‌బీఎల్‌కు సంబంధించిన ఆస్తులను జప్తు చేసి, విక్రయించడంతో వచ్చిన నిధులను పెట్టుబడిదారులకు పంచనున్నది. కేఎస్‌బీఎల్ సంస్థ ప్రమోటర్లు తమకు నచ్చినట్టు వ్యవహరించారని, ముఖ్యంగా క్లయింట్ల సెక్యూరిటీలను తాకట్టుపెట్టి పలు సంస్థల వద్ద రుణాలు తీసుకున్నారని, వీటిపై క్లయింట్లకు తెలియనీయకుండా వ్యవహరించారని సెబీ ఆరోపించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

