మా అమ్మనాన్న రూమ్‌లు వెతకనీకి పోయిండ్రు. పొద్దుటి నుంచి అన్నం కూడా తినలేదు. బియ్యం తీసుకుంటుంటే వండుకోనీయకుండా ఖాళీచేయమని చెప్పి వెళ్లగొట్టిండ్రు. కనీసం అన్నం కూడా తిననీయలేదు. ఆకలైతుంది.
పెత్రామాస్య రోజున తమ ఇండ్లు కూల్చేసిన హైడ్రాతీరును ఎండగడ్తూ, హైడ్రాకు శాపనార్థాలు పెడుతూ గాజులరామారం బస్తీల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం.. ఇష్టారాజ్యంగా మారితే, అధికారం.. కక్షసాధింపులకు ఆయుధమైతే.. పాలన అరాచకమవుతుంది... ప్రజల బతుకు అగమ్యగోచరమవుతుంది. తెలంగాణలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పాలనలో నిత్యం ఎక్కడో ఓ చోట కూల్చివేతలు జరుగుతూనే
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటై నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. చెరువుల విపత్తునిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకోసం ఏర్పాటు చేసిన హైడ్రా
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్‌బండ్ పకనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్‌రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎ
హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా (HYDRA) అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. మాదాపూర్‌లోని సున్నం చెరువులో (Sunnam Cheruvu) ఆక్రమణలను తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి�
కొర్రెముల గ్రామంలో ఏకశిల లేఔట్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. గతవారం జరిగిన ప్రజావాణిలో ఏకశిల ప్లాట్ల యజమానులు తమ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడ
సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై న
హైడ్రా అధికారిక సోషల్ మీడియాలో మాజీ సీఎం కేసిఆర్‌ను విమర్శిస్తూ పెట్టిన పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు. వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ హైడ్రాపై చేసిన వ్యాఖ్యలను హైడ్రా టీజీ పేరుతో �