హన్మకొండ జిల్లా పరకాల గ్రామానికి చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శ వర్షిణిదే పూర్తి బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల స
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గులాబీదళం అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదంటూ వెన్నంటి నడిచింది. ప్రతీ క్షణం ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్�
హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు పీ నారాయణ, శైలేష్‌పై దాడి ఘటనను నిరసిస్తూ సోమవారం అలంపూర్ సివిల్ కోర్టులో న్యాయవాధులు విధులు బహిష్కరించారు.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. అంతర్జాతీయంగా బలహీనమైన డిమాండ్ కారణంగా రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ.170 తగ్గి తులానికి రూ.1,01,370కి చేరుకుంది. 22 క్యారెట్స్ బంగారం ధర రూ.150 తగ్గి.. రూ.1,00
Amberpet | అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 17వ తేదీ మంగళవారం కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీబీడీ, ఏడీఈజీ నాగేశ్వరరావు తెలిపారు. వాటి వివరాలను వెల్లడించారు.
Niloufer | హైదరాబాద్‌లో పోలీసులు మరోసారి అత్యుత్సాహం చూపించారు. తెలంగాణ భవన్ సమీపంలో బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 12లో ఉన్న నిలోఫర్ కేఫ్‌ను ఉన్నపళంగా మూసివేయించారు. కేఫ్ లోపల ఛాయ్ తాగుతున్న కస్టమర్లను
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో దారుణం చోటు చేసుకున్నది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై 11 కేవీ వైర్లు తెగిపడడంతో ఇద్దరు యాచకులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. పో�
వారంతా ఒకే కుటుంబానికి చెందిన ఇరవై 20 ఏండ్లలోపు యువకులు.. కుటుంబమంతా కలిసి బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగారు. ఆ కుటుంబాల్లో తీరని శోకం �
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్తాన్సా విమానంలో సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం తిరిగి వెనక్కి మళ్లింది. అయితే సమస్య ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు.
Banjarahills | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలు చేయడం వివాదాస్పదంగా మారింది.
Suicide | ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.