Hyderabad | మద్యం మత్తులో ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన బోరబండ పరిధిలోని ఇంద్రానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
రైతులకు సాగునీ ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్�
Heavy Rains | హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారుల�
Traffic Jam | హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి దాదాపు గంట నుంచి గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా షేక్‌పేటలో 12.4 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురి�
Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.98,020 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పసిడి రూ.300 పెరిగి రూ.97,800కి చేరుకుంది.
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం రాజీవ్ రహదారిపై లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఆ అమ్మవారి ఆలయంలో బంగారు కానుకలకు కొదువే లేదు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి క్రమం తప్పకుండా వచ్చే భక్తులు తమ ఇలవేల్పుకు బంగారం, వెండి, డబ్బులు,
ఆన్లైన్లో వర్చువల్ రేస్ కోర్సు... వాట్సాప్‌లో గుర్రం పందెలు నిర్వహిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడు రూ. 8.34 కోట్ల లావాదేవీలు న�
ఇటీవల కాలంలో గురుకుల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అవస్థలు పడుతూ రోడ్డెక్కిన విషయం తెలిసిందే. వసతిగృహాలు సజావుగా పని చేయాలంటే అందులో పని చేస్తున్న సిబ్బందికి కూడా ప్రతినెల జీతాలు, ఇతర సదుసాయలు కల్పిం�
టీ-హబ్... హైదరాబాద్ ఐటీ రంగానికి ఐకాన్. ఈ వేదికగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు తమ సొంత ఆలోచనలతో వందల సంఖ్యలో స్టార్టప్‌లకు పురుడుపోశారు. తద్వారా స్టార్టప్‌ల రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రగామిగా
సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత కేఎస్ రామారావు, కాజా సూర్య�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) బీ డివిజన్ లీగ్‌లో కమల్ స్వరూప్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. మాంచెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో సలీమ్‌నగర్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కమల్ ఐదు వికెట్లతో వి�
Hyderabad | నిరుద్యోగులు ఎలాంటి ధర్నాలు, నిరసనలకు పిలుపునివ్వకపోయినా ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు నిర్భంధించారు. పలువురు నిరుద్యోగులను అరెస్టు చేసి చిక్