న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్‌కు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్‌ను భారీగా విస్తరించబోతున్నది.
లిథియం ఎనర్జీ స్టోరేజ్‌ను రెండింతలు పెంచుకోవడంలో భాగంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ యూనిట్లో కొత్తగా మరో లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ ఈడీ విక్రమ్ గౌరినేని తెలిపారు.