Boy | రీల్స్‌తో ప్రాణాల మీదికి తెచ్చుకున్న బాలుడు.. వీడియో
Boy | హైదరాబాద్ నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో ఉండే బాలుడు మితున్ (14) ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఇన్ స్ట్రాగ్రామ్లో స్కిట్స్ వేసి బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై రీల్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.
Boy | సోషల్ మీడియా ప్రభావం ప్రాణాల మీదికొస్తుంది. నెట్టింట రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడ్డ ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో ఉండే బాలుడు మితున్ (14) ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఇన్ స్ట్రాగ్రామ్లో స్కిట్స్ వేసి బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై రీల్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు మితున్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడు మితున్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ప్రాణాలు విడిచాడు. మితున్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.
బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి
హైదరాబాద్ నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని రిస్కీ స్కిట్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు మితున్ (14)
బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై రీల్స్ చేస్తూ పొరపాటున కిందపడి తీవ్రంగా గాయపడిన బాలుడు… pic.twitter.com/dj3t19W8IE
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026
Read Also :
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Boy
- Hyderabad
- reels
- Social media
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

