Kottagudem Town | ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్.. 52వేల నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం..!
కొత్తగూడెం టౌన్, (నమస్తే తెలంగాణ) ఆగస్టు 1: సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్తగూడెం టౌన్, (నమస్తే తెలంగాణ) ఆగస్టు 1: సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరంపై శనివారం సాయంత్రం సీసీఎస్ (CCS) సిబ్బంది, సుజాతనగర్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు.
గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో ఆరుగురు పేకాటరాయుళ్లు పట్టుబడగా మరో ఐదుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.52,100 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం (సీజ్) చేసుకున్నామని సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలిపారు. చట్టవ్యతిరేకమైన పేకాట, జూదం
వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై రమాదేవి హెచ్చరించారు.
పట్టుబడిన నిందితుల వివరాలు: 1.నునావత్ సంతోష్, 2.భూక్య బిక్కులాల్, 3.నున్సావత్ అశోక్ కుమార్, 4.చల్ల రాజు, 5.భూక్య వీరన్న, 6.ఇస్లావత్ ప్రవీణ్ కుమార్.
పరారీలో ఉన్న నిందితులు: 1.కున్సోత్ వంశీ, 2.భూక్య ప్రవీణ్, 3.పల్లపు చంటి, 4.బానోత్ గోపి, 5.ధరావత్ రాజ్ కుమార్.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

