Ganja | సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఇంటిపై గంజాయి సాగు.. వీడియో
Ganja నాచారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సీ శశిధర్ సాగు చేస్తున్నసుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Ganja | ఎవరైనా ఇంటి మీద టెర్రస్ గార్డెన్ పెట్టుకుని ఏ పూల మొక్కలో, పండ్లనో,కూరగాయలో సాగు చేస్తారు. కానీ ఇతడు మాత్రం ఏకంగా గంజాయినే సాగు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. ఓ వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మరీ ఇంటి మీద గంజాయి మొక్కలు పెంచుతూ వార్తల్లోకెక్కాడు.
నాచారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సీ శశిధర్ సాగు చేస్తున్నసుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శశిధర్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేయగా.. గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో తన సొంత ఇంటి డాబాపైనే ఆ మొక్కలను పెంచడం మొదలుపెట్టాడని పోలీసులు తెలియజేశారు. టెర్రస్‌పై గంజాయి సాగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి డబ్బులు లేక ఇంటి మీద గంజాయి పెంచుతున్న టెక్కీ
సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
నాచారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్‌గా గుర్తింపు
అయితే అతను తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేయగా.. గంజాయి కొనడానికి… pic.twitter.com/eWxfz8KUAd
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026
Read Also :
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

