కొండాపూర్, ఏప్రిల్ 22 : మియాపూర్ సర్కిల్, చందా నగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ ప్రధాన దారిలో మ్యాన్ హోల్ కుదించుకుపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది ప్రయాణించే దారిలో మ్యాన్ హోల్ కృషించుకుని పోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాల భారిన పడతారాని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్న అధికారులు పట్టించుకుని మరమ్మతులు చేయాలంటున్నారు. మ్యాన్ హోల్ గోతిలో కర్రకు బట్టలు కట్టి వాహనదారులకు సూచికల ఏర్పాటు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news | ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర.. కథ అడ్డం తిరిగడంతో కటకటాల్లోకి..!
RTC Strike | ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Viral news | పక్కింటి భారత కుటుంబం నాకు పిచ్చిలేపుతోంది.. సోషల్ మీడియాలో ఓ అమెరికన్ ఆవేదన..!