హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : స్టీల్ వినియోగదారుల ఫోరమ్(ఎస్సీఎఫ్) జాతీయ వైస్ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఫోరమ్ జాతీయ చైర్మన్ నివేదిత శర్మప్రేమ్ ఆయనకు ఉత్తర్వులు అందజేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్‌గా ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన లక్ష్మణ్ రంజిత్నాయక్ను నియమిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.