హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు అనుసంధానంచేస్తూ మైండ్‌స్పేస్ వద్ద నిర్మించిన స్కైవాక్ వే అందుబాటులోకి రావడంతో
ఐటీ ఉద్యోగుల ప్రయాణపు వెతలు తీరాయి. వలయాకారంలో
మాదక ద్రవ్యాలకు కేంద్రంగా పబ్బులు మారుతున్నట్లు హైదరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడానికి డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని పబ్బుల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక క�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
రోనాతో గడచిన మూడేండ్లుగా మూత పడ్డ వేసవి క్రీడా శిబిరాలు మళ్లీ కళను సంతరించుకోబోతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో వేసవి శిక్షణ శిబిరాలకు బల్దియా గ్రీన్ సీగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శేరిలింగంపల్లి జోన్
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కావడంతో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మసీదులో నమాజ్ సందర్భంగా ఇబ్బందులు కలుగకుండా మత పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. గాజులు, బట్టలు, అత్తార్, పండ్ల దుకాణాల్లో
జ్వరం వచ్చినా..జలుబు, దగ్గు లాంటి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా..చలో మా బస్తీ దవాఖానకు అంటూ భరోసాతో వెళ్లి వైద్య చికిత్సలను పొందుతున్నారు. ఇంటి ముంగిటే వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో...ఒంటికి సుస్త్తీ అయితే �
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌ను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 8వ తేదీ ఆఖరని
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంల�
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్ రావుకు
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచ�
రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తుపదార్థాలను తుదముట్టించడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం, సరఫరా వెనుక ఎంతటి వారున్నా ఉపే