169 మంది పోలీసులకు సేవా పతకాలు
పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.బహుదుర్‌పుర ఠాణా హెడ్‌కానిస్టేబుల్ హెచ్. మధన్మోహన్, కార్ హెడ్ క్వార్టర్స్ హెడ్‌కానిస్టేబుల్ ఎం. సంజీవరెడ్డిలకు మహోన్నత సేవా పతకాలు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న
ఉత్తమ పనితీరుకు గుర్తింపు
సిటీబ్యూరో: పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.బహుదుర్‌పుర ఠాణా హెడ్‌కానిస్టేబుల్ హెచ్. మధన్మోహన్, కార్ హెడ్ క్వార్టర్స్ హెడ్‌కానిస్టేబుల్ ఎం. సంజీవరెడ్డిలకు మహోన్నత సేవా పతకాలు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న వారిలో 19 మందికి ఉత్తమ సేవా పతకాలు, 148 మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ ఎస్పీ భూపాల్, డీఎస్పీ అమృత్‌రెడ్డి, ఏఆర్ ఎస్సై లింగయ్యకు ఉత్తమ సేవా పతకాలు దక్కాయి.

ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా అవార్డు పొందిన వారి వివరాలు తెలుసుకోవచ్చు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

