ఇండియన్ రేసింగ్ లీగ్ తుది పోటీలకు అంతా సిద్ధమైంది. దేశీయంగా జరుగుతున్న ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తుండటంతో ఈ పోటీలు ఎంతో ఉత్సుకతను రేకిస్తున్నాయి
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేసి.. పెద్ద మొత్తంలో సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని.. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కాలినడక, వ్యాయామం, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Hyderabad | హుస్సేన్‌సాగర్ తీరంలో మరోసారి కార్ రేసింగ్ జరుగనుంది. శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్,
ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ఆఖరి అంచె పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుసేన్సాగర్ తీర ప్రాంతంలో రేసింగ్ కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకెళ్లనున్నాయి.
కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరు దివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారిచూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది �
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు ‘టూరిజం మిత్ర’ అవార్డు లభించింది. శుక్రవారం కోల్‌కతాలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన సదస్సులో ఈ అవా