ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం..’ అంటూ ఏడాది క్రితం మీడియా సాక్షిగా ప్రకటనలు గుప్పించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్సిన మాటలను తుంగలో తొక్కిన హెచ్ఎండీఏ బ�
రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా 11 రోజుల పాటు ఈ లీగ్ జరగనుందని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ �
Jeevan Reddy | ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఈవెంట్ సందర్భంగా తనను తాను హిట్లర్‌తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్‌పై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ెఎస్ రాష్ట్ర ప్
Koheda Farmer | ఇంతకు ముందు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నమో..రేవంత్ రెడ్డి రాగానే అలానే జరుగుతుందని కోహెడ ఫ్రూట్ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితుడు మండిపడ్డాడు..
ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వమంటున్నారు కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్నబాధిత రై�
Poor People | హైదరాబాద్‌లోని భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు రోడ్డున పడ్డారు. రాత్రి వర్షం పడి కరెంట్ పోయింది.. నిద్రలేదు.. మా ఇండ్లు కూలిపోతే పట్టించుకునే నాధుడే లేడని ఓ మహిళ వాపోయిం�
Hyderabad Police | అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా ఉండి, భయంతో పోలీసులను సాయం అడిగితే ఇంటి దగ్గర దింపాలని రూల్ ఉందా? లేదా? చెప్పండి అంటూ విజయవాడకు చెందిన ఓ యువతి ప్రశ్నించిన వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని విహారయాత్రలో నూతనంగా ‘సఫారీ యాత్ర’ ఈ నెల 13వ తేదీ శనివారం ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
నైHyderabad Rains | రుతి రుతుపవనాల ప్రవేశంతో మంగళవారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇన్నిరోజులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, సాయంత్రం కురిసిన వ�
ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు వర్షాకాల అత్యవసర బృందం (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్) నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటిని
గ్రేటర్‌ను తొలకరి అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసింది. వర్షాకాలంలోని తొలివాన నగరాన్ని ముంచెత్తి జనజీవనాన్ని స్తంభింపజేసింది.