జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పరిపాలనాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సిటీబ్యూరో, ఏఫ్రిల్ 28 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పరిపాలనాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఐదుగురు అధికారులకు స్థానచలనం కల్పించారు. భాస్కర్ రెడ్డి మూసారాంబాగ్ (సరిల్-29) నుంచి సంతోష్ నగర్ (సరిల్-25)కు బదిలీ అయ్యారు.
మంగతాయారు సంతోష్ నగర్ (సరిల్-25) నుంచి మూసారాంబాగ్ (సరిల్-29)కు బదిలీ అయ్యారు పాపయ్య జంగమ్మెట్ (సరిల్-24) నుంచి చాంద్రాయణగుట్ట (సరిల్-23) కు వెళ్లారు. సురేందర్ చాంద్రాయణగుట్ట (సరిల్-23) నుంచి జంగమ్మెట్ (సరిల్-24)కు, ఎం.ఎన్.ఆర్ జ్యోతి తార్నాక (సరిల్-43) నుంచి మెట్టుగూడ (సరిల్-44) కు బదిలీ అయ్యారు, సుధీర్ సింగ్ను మెట్టుగూడ (సరిల్-44) నుంచి తార్నాక (సరిల్-43) కు బదిలీ చేశారు.
వీరితో పాటు హెడ్ ఆఫీస్లో ఉన్న ఆర్.వి. విజయలక్ష్మి (డిప్యూటీ కమిషనర్, ఎలక్షన్స్)ను ఎస్టేట్ ఆఫీసర్గా నియమించారు. ఎలక్షన్ విభాగంలో ఏఎంసీగా ఉన్న సంధ్యారాణిని గోషామహల్ (సరిల్-30) కు బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ బాధ్యతల నుంచి తప్పుకొని కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించి నివేదిక సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

