అటు నాగోల్ వైపు, ఇటు బైరమాల్గూడ్ వైపు అండర్‌పాస్‌లు, అక్కడే ఫ్లైఓవర్ నిర్మాణంతో విపరీతంగాట్రాఫిక్ రద్దీ తగ్గిపోయిన ఎల్బీనగర్ చౌరస్తా మరికొద్ది రోజుల్లో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ కానున్నది.
ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
అవి... 1990ల కన్నా ముందు రోజులు. పీజీతోపాటు చిన్నపాటి ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ చేరుకున్నాను. మా చదువుల కోసం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సమీపంలో మా నాయన ఒక చిన్న ఇల్లు కట్టించారు. అప్పట్లో హైదరాబాద్‌లో తరచూ మ�
హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఆన్లైన్ హజ్ అప్లికేషన్ ఫెసిలిటేషన్ కౌంటర్‌ను హజ్ కమిటీ చైర్మన్ సలీంతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రారంభించారు.
IPS daughter - DGP father salute | కన్నబిడ్డలు ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, ఓ డీజీపీ అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వ�
Hyderabad Police | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 20 కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆరు జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయ
ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ISB) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. సోమవారం విడుదలైన పైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ -2023లో దేశంలోనే �
Google Office | పుణెలోని గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పుణె పోలీసులకు సమాచారం అందించారు. గూగుల్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహి�
హైదరాబాద్‌కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది.
హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు.