హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు.
Suresh Gopathy | తెలంగాణ చరిత్రను, సంస్కృతిని చాటే పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాభై ప్రతిష్ఠాత్మక గ్రంథాలయాలకు చేరవేయాలన్నది బ్రిటన్‌లోని తెలంగాణ ప్రవాసుడు సురేశ్ గోపతి లక్ష్యం.
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. యాదిగిరిగుట్ట డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈక్రమంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తాపడింది.
తెలంగాణ పోలీసులు ఫార్ములా ఈ-రేసింగ్ కోసం 2వేల మందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోటీల సమయంలో పోలీసులు రేసింగ్ ట్రాక్‌తో పాటు సాగర్
అద్భుతం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ ఘన చరిత్రలో మరో కలికుతురాయి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ అవిరళ కృషితో చిరకాల కల సాకారమైంది. భారత్‌లో తొలిసారి మన భాగ్యనగరం ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ చ�
Hyderabad | ఏపీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కొనియాడారు. తెలుగు ప్రజలు కలిసి నిర్మించిన నగరం.. హైదరాబాద్ అని అన్నారు.
Formula E | వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా
దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ-రేసింగ్ వీక్షించేందుకు సచిన్ నగరానికి వచ్చారు.
ఫార్ములా వన్ తర్వాత అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. దీంతో హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది.
ఇండియన్ సూపర్‌లీగ్‌లో భాగంగా శుక్రవారం ఒడిశా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1-3 తేడాతో ఓడిపోయింది. ఇసాక్ వన్లరూఫెల 33వ నిమిషంలో ఒడిశాకు తొలి గోల్ అందించగా, విరామానికి ముందు నిమ్ దోర్జి తమ�