విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం 6.10 గంటలకు బీబీనగర్- ఘట్కేసర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.
వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, జీవనోపాధికి సంబంధించి ప్రజల అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష క
Hyderabad | చారిత్రక హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో ఎంతో అద్భుతంగా ఉన్నదని ఆసియాన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఉన్న వసతులు, ఆతిథ్యంపై సంతోషం వ్యక్తంచేశారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లా ఘటేసర్ మండలం అంకుషాపూర్, ఎన్‌ఎఫ్‌సీనగర్ మధ్యలో పట్టాలు తప్పింది.
Fire Accident | నగరంలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పునానాపూర్లోని ఓ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ నదికి సమీపంలో ఉన్న ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల జిల్�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది.
ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్ విక్రయిస్తున్న నెట్వర్క్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) అరెస్టు చేసింది. హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసే మూలాలపై దృష్టి పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నది.
CP CV Anand | ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా ఎక్కువ జరుగుతోందని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పలు ముఠాలు యువతులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని తెలిపారు.