తెలంగాణ కలల పంట, అపరభగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నగర వ్యాప్తంగా పండుగలా జరిగాయి
కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది.
నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్‌చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆ�
బీమా పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్లను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్స్ డీసీపీ అనురాధ కథనం ప్రకారం.. రిటైర్డు ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తుల ను�
అత్యంత కీలకమైన డాటా ఎంబసీలను ఒకేచోట ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుంది. గుజరాత్ గిఫ్ట్ సిటీ భూకంప జోన్లో ఉన్నది. దేశ సరిహద్దున ఉన్న రాష్ట్రంలో డాటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత రిస్.
ఆర్మీలో భారీ ఎత్తున ఎక్స్ రే యంత్రాలు కావాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ వ్యాపారిని మోసం చేసి రూ.25 లక్షలు టోకరా వేశారు. ఎక్స్ రే స్కానింగ్ యంత్రాల వ్యాపారం చేసే ఇవల్యూజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ�
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి న వైద్య విద్యార్థులకు ఉజ్బెకిస్థాన్ అం డగా నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మా జీ మంత్రి హెచ్ఈ అలిషర్ కయుమోవిచ్ షడ్మనోవ్ పేర్కొన్నారు.
Minister KTR | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయాబార కార్యాలయాల ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రికి లేఖ రాశార
Hyderabad | ఆస్తులకు సంబంధించిన పత్రాలను తాకట్టు పెడితే.. పెద్ద మొత్తంలో అప్పులిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కేసులో 9 మందిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad | నగరంలో ఆధునిక మౌలిక వసతులతో రెండు లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. తూర్పున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లేఅవుట్లను అభివృద్ధి
పోలండ్ దేశానికి పంపిస్తామని చెప్పి.. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన యువకులను అక్రమం గా సెర్బియాకు తరలించి, నరకయాతనకు గురిచేసిన ఓ కన్సల్టెన్సీ బాగోతం వెలుగులోకి వచ్చింది.