Hyderabad | హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ప్రారంభోత్సవానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్న రాష్ట్ర పరిపాలనా సౌధం నూతన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం.
Maoists | హైదరాబాద్ నగరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్టు అయ్యారు. మధుకర్ చిన్నతో పాటు అతని భార్య శ్యామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు తరలి�
బీసీ ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నెలాఖరు వరకు అన్ని భవనాలు టెండర్లు పూర్తి చేసి.. మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించార�
G20 | మార్చి 6, 7 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్‌క్లుజన్ సదస్సు జరుగనున్నది. సదస్సుకు అన్ని జీ20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్ర
ప్రముఖ రియల్టర్, సంధ్య కన్వెన్షన్ ఎంసీ శ్రీధర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకు
గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం చక్కటి మౌలిక వసతులు కల్పిస్తున్నది. అదే సమయంలో దీర్ఘ్ఘకాలిక ప్రణాళికలనూ సిద్ధం చేస్త
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి గాను 36 పాఠశాలలో టెండర్లు పూర్తయ్యాయి. రూ.10 కోట్ల 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సన్డే ఫన్డేను సరికొత్తగా నిర్వహించనున్నారు. చాలా రోజుల తర్వాత నగర వాసులు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
Sunday Funday | సండే ఫన్డే పునఃప్రారంభం నేపథ్యంలో రేపు సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండ�
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనున్నది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్‌సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున