Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ ఘటన బేగంపేట వద్ద బుధవారం ఉదయం జరిగింది.
Minister Talasani | ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) వెల్లడించారు.
Hyderabad | కృష్ణకాంత్ పార్కులో అనుమతి లేకుండా మహిళల ఫొటోలు తీసిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మధురానగర్ ఎస్ఐ ఉదయ్ కథనం ప్రకారం.. కృష్ణానగర్ నివాసి లక్ష్మణ్ ప్రైవేట్
Hyderabad | వైద్యం పేరుతో ఓ నవవధువుపై నకిలీబాబా అత్యాచారం చేశాడు. దెయ్యం వదిలిస్తానని చెప్పి కళ్లకు గంతలు కట్టి మరి అఘాయిత్యం చేశాడు. ఈ విషయం చెబితే అండగా నిలబడాల్సిన అత్తమామలు కూడా దొంగ బాబాకే మద్దతు పలికారు. ప�
Hyderabad | హైదరాబాద్ శివార్లలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లోని భూములకు ఊహించని రీతిలో ధర పలికినట్లుగానే తాజాగా మోకిలలో కూడా కొనుగోలు
Rains | రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు మెయిల్ (E-Mail) చేశాడు.
అనతికాలంలోనే మహాద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంపై సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండొచ్చిన వారు సైతం నగరాభివృద్ధికి ముచ్చటపడుతున్నారు. హైదరాబాద్ అమెరికాను తలపిస్తున్న
వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
హైదరాబాద్‌లో మరో డాటా సెంటర్ రాబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంక్ నోట్-సెక్యూరిటీ పేపర్ మాన్యుఫ్యాక్చరర్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్�
Sonal Chauhan | హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్దిని చూస్తుంటే తనతో పాటు బాలీవుడ్‌కు చెందిన అనేకమంది నటీనటులకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే అభిప్రాయం కలుగుతోందని బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ అన్నారు.
Hyderabad | హైదరాబాద్‌లో అభివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నదని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్నారు. ఎత్తయిన భవనాల నిర్మాణంలో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉందని