అంబర్‌పేట, అక్టోబర్ 10 : బాగ్‌అంబర్‌పేట డివిజన్ బతుకమ్మకుంట న్యూగాంధీనగర్ మహవీర్ యంగ్మెన్స్ అసోసియేషన్ ప్రజలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు మద్దతు తెలుపుతూ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు మద్దతు లెటర్‌ను అందజేస్తున్న అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సత్యనారాయణ, ప్రతినిధులు వంశీ, కృష్ణారెడ్డి, నరేందర్, మహేందర్‌రెడ్డి, హనుమంతుయాదవ్, రాజు, సురేందర్, రాంచందర్, రసూల్, యాదయ్య, సత్యనారాయణ తదితరులు