Home
mla kaleru venkatesh
mla kaleru venkatesh
-
"ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
3 months agoప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, భూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంబర్‌పేట ఎమెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు."MLA Kaleru Venkatesh | బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్"
6 months agoబాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ డిమాండ్ చేశారు."MLA Kaleru Venkatesh | అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవానాల ఏర్పాటుకు కృషి "
7 months agoఅంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు."MLA Kaleru | రాజకీయాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమం : ఎమ్యెల్యే కాలేరు వెంకటేష్"
9 months agoపేదల సంక్షేమం కోసం ప్రభత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు."KCR | అడక్కుండానే మూడు సార్లు జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌దే : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
9 months agoపారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన కేసీఆర్ నాడు వారు అడక్కుండానే మూడు సార్లు జీతాలు పెంచారని అంబర్‌పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గుర్తు చేశారు."MLA Kaleru Venkatesh | దివ్యాంగుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
10 months agoదివాంగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు."MLA Kaleru Venkatesh | పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
11 months agoపెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లవేళల అందుబాటులో ఉంటానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు."MLA Kaleru Venkatesh | ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
12 months agoప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు."రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా చేయండి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
12 months agoసీసీ రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు."MLA Kaleru Venkatesh | మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తేలేదు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
1 year agoఅంబర్‌పేట నియోజకవర్గ ప్రజల మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు."బస్సు చార్జీలు తగ్గించాల్సిందే.. పెంచిన ధరలతో సామాన్యుడిపై భారం"
1 year agoకాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు."MLA Kaleru | వరద బాధితులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
1 year agoమూసీ వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు."MLA Kaleru Venkatesh | అభివృద్ధిలో అంబర్ పేట పరుగులు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
1 year agoఅభివృద్ధిలో అంబర్ పేట నియోజకవర్గం పరుగులు పెడుతోందని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు."MLA Kaleru Venkatesh | పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తా : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
1 year agoMLA Kaleru Venkatesh | ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లవేళల అందుబాటులో ఉంటానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు."Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్"
1 year agoAmberpet | అంబర్పేట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి















