CC roads | బాగ్‌అంబర్‌పేట డివిజన్ కుర్మబస్తీ, పోచమ్మబస్తీల్లో నూతన సీసీ రోడ్ల(CC roads) నిర్మాణానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) సంబంధిత జీహెచ్ఎంసీ అ�
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆదివారం బాగ్ అంబర్‌పేట డివిజన్లో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో తనకు ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన అంబర్‌పేటకు ఏం చేశారో చెప్పనేలేదని ఎమ్మె�
MLA Kaleru Venkatesh | వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.
MLA Kaleru Venkatesh | అంబర్ పేట నియోజకర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) తెలిపారు.
యువత స్వామి వివేకాందను స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ పేర్కొన్నా రు.
అంబర్‌పేట నియోజకవర్గంలో రెండోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నా అంబర్‌పేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు.
అంబర్‌పేట నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గురువారం అట్టహాసంగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కాచిగూడ లింగంపల్లి చౌరస్తా నుంచి 10వేల మందితో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
బీజేపీలో ఎవరూ లేనట్టు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కిషన్‌రెడ్డి టికెట్ కేటాయించారని.. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
అంబర్‌పేట ప్రజలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని మరోసారి ఒడిస్తారన్న భయంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి తప్పుకున్నారని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు