మంగళహారతులిచ్చి..
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆదివారం బాగ్ అంబర్‌పేట డివిజన్లో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
గోల్నాక, ఏప్రిల్ 21: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆదివారం బాగ్ అంబర్‌పేట డివిజన్లో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
అడుగడుగునా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి..దీవెనలు అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..తనను గెలిపిస్తే ఢిల్లీలో తెలంగాణ గళం వినిపిస్తానన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

