Fire Accident | హిమాయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని (Himayath nagar) తిరుమల ఎస్టేట్‌లో (Tirumala Estate) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని (Himayath nagar) తిరుమల ఎస్టేట్‌లో (Tirumala Estate) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భయాందోళనలకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

