విశాఖపట్నంలో (Visakhapatnam) పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంల�
హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
Yadadri : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఉన్న ఎస్ఆర్ రసాయన పరిశ్రమ (SR Chemical Factory)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో పెను ప్రమాదం తప్పింది. పత్తర్గటి రోడ్డులో రన్నింగ్‌లో ఉన్న ఓ కారులో (Moving Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. తర్వాత మ�
కేసముద్రం రైల్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్‌సర్క్యూట్‌తో క్యాంపింగ్ కోచ్ రైలు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. కేసముద్రంలో రైల్వేస్టేషన్లో 3వ లైన్‌తోపాటు లూప్‌లైన్ ని ర్మాణ
సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. షోలాపూర్‌లో ఎండీఐసీలోని (Solapur MIDC) సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్‌లో తెల్లవారుజామున 3.45 గంటలకు ఒక్కసార
షార్ట్ సర్క్యూట్ కారణంగా 36 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు దాదాపు రూ.40లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని పోలీసులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమ ఆర్అండ్డీ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని గుర
సికింద్రాబాద్ ప్యాట్నీసెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ నాల్గవ అంతస్తులో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో ఆదివారం కావడంతో బ్యాంక్ సిబ్బంది లేకపోవడం వల్ల మంటలు
Praja Trust | నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలోని విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాజశేఖర్, రంజిత్, రాకేష్ ల వడ్రంగి వర్క్ షాపులు ఇటీవల షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయి.