Fire Accident | హోటల్లో అగ్ని ప్రమాదం.. ముగ్గురిని కాపాడిన ఫైర్ సిబ్బంది..!
కొండాపూర్, మే 2 : గచ్చిబౌలి అంజయ్య నగర్లోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. ప్రధాన రహదారిపై ఉన్న డిలైట్ ఇన్ లక్జరీ రూమ్స్ హోటల్లో శనివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కొండాపూర్, మే 2 : గచ్చిబౌలి అంజయ్య నగర్లోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. ప్రధాన రహదారిపై ఉన్న డిలైట్ ఇన్ లక్జరీ రూమ్స్ హోటల్లో శనివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో, దట్టంగా పొగ అలుముకుంది. అయితే.. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ముగ్గురిని సురక్షింతగా బయటకు తీసుకొచ్చారు.
షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడం గమనించిన డిలైట్ ఇన్ లక్జరీ రూమ్స్ హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వినియోగదారులను సురక్షితంగా కాపాడారు. అనంతరం ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సరైన సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

