Chanduru | షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ దగ్ధం.. డ్రైవర్‌కు గాయాలు
డబుల్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తరలిస్తున్న క్రమంలో టిప్పర్ విద్యుత్ తీగలు తగిలి పూర్తిగా దగ్ధమైంది.
చండూరు : డబుల్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తరలిస్తున్న క్రమంలో టిప్పర్ విద్యుత్ తీగలు తగిలి పూర్తిగా దగ్ధమైంది.వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో బంగారుగడ్డ నుండి నాంపల్లి వరకు రెండు వరుసల డబుల్ రోడ్డుకు నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఈ రోడ్డుకు సోమవారం టిప్పర్‌తో మట్టి పోస్తూ చదును చేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక టిప్పర్ మట్టిలోడుతో వచ్చి అన్లోడ్ చేస్తుండగా పైన ఉన్న 33కెవి కరెంటు మెయిన్ లైన్‌ను డ్రైవర్ చూసుకోకపోవడంతో టిప్పర్ బాడీ, ట్రక్కుకు విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగి టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో క్లీనర్ అప్రమత్తమై కిందకు దూకగా, టిప్పర్ డ్రైవర్ కరెంటు షాకు గురయ్యారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గుర్తించి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

