ప్లైవుడ్ కంపెనీలో అగ్నిప్రమాదం
షార్ట్‌సర్యూట్‌తో ప్లైవుడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
- పోచంపల్లి చెరువు నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పిన సిబ్బంది
భూదాన్ పోచంపల్లి, జూలై 3: షార్ట్‌సర్యూట్‌తో ప్లైవుడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగిరి రోడ్డులో జబ్వాణి ఆగ్రోటెక్ ప్లైవుడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు షార్ట్‌సర్యూట్‌తో ఫ్ల్లైవుడ్, మిషన్లకు మంటలు అంటుకున్నాయి.
వెంటనే కంపెనీ సిబ్బంది యజమానికి, పోలీసులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు, భువనగిరి, చౌటుప్పల్, హయత్‌నగర్ నుంచి ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు గంటల పాటు ప్రయత్నించాయి. కంపెనీలో ఫైర్‌సేఫ్టీ, నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పోచంపల్లి చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పారు. నష్టం వివరాలు తెలియ రాలేదు. జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్‌రావు, భువనగిరి ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ మధూకర్, చౌటుప్పల్ ఫైర్‌స్టేషన్ అధికారి తోటపల్లి శివాజీ, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

