అభివృద్ధి.. ఆనందం మహానగరంలోని నార్సింగి-నానాక్రాంగూడ సమీపంలో రహదారులకు ఇరువైపులా ప్రజలను ఆకట్టుకునే గ్రీనరీ చూపుతిప్పుకోనివ్వదు. ఇంకోవైపు చిన్నారులను సైతం ఆటలాడుకునేలా తీర్చిదిద్దిన చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.