సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ము గించుకొని సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నెల 15న దావోస్‌కు వెళ్లిన రేవంత్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3 రోజులపాటు పాల్గొని అక్కడి నుం చి లండన్ వెళ్లారు.
కౌన్సిల్ ఆఫ్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషనన్స్ (సీఐఎస్సీఈ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లోని హబ్సిగూడ రవీంద్రనగర్‌లో ఏర్పాటైంది.
ఇటీవల ఇంటర్న్‌షిప్ వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఒకవైపు చదుకుంటూనే మరోవైపు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, పారితోషికాన్ని ఆర్జించేందుకు ఇంటర్న్‌షిప్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
Hyd Metro | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్‌మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్‌మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. 70 కిలోమీటరల్ కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతి�
‘కార్పొరేటర్లంతా నా వైపే ఉన్నారు. బలవంతంగా కార్పొరేటర్లను బస్సులో ఎక్కించుకొని పోయినంత మాత్రానా అవిశ్వాసం నెగ్గలేరు. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లంతా నాతో ఫోన్లో సంభాషిస్తున్నారు.
హైదరాబాద్ బ్లూక్రాస్ ఆధ్వర్యంలో దోమలగూడలోని చైతన్య విద్యాలయంలో ‘లవ్ మై ఇండీ డాగ్ షో’ రెండో ఎడిషన్‌ను ఆదివారం ఆ సంస్థ చైర్పర్సన్ అమల ప్రారంభించారు.
హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్లో 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడుతున్నాయి. ఆదివారం వూటీ గోల్ఫ్ కౌంటీలో జరిగిన తొలి రౌండ్లో మీనాక్షి మేవరిక్స్ జట్టు 210 ప�
University of Hyderabad | మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్ తదితర ప్రవేశాలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చ