KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.
మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే దాదాపు 51 రైళ్లను ఎస్సీఆర్ అధికారులు రద్దు చేశారు. 4 నుంచి 11 వరకు టైమ్‌టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంట�
ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య, ఫాసి స్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా విమర్శించారు. మూడు రోజుల సీపీఐ జాత
అక్రమంగా మానవ ప్లాస్మాను సేకరించి, విక్రయిస్తున్న రాకెట్‌ను ఛేదించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంక్‌లపై అధికారుల�
తనను చంపుతామని బెదిరిస్తూ సోషల్ మీడియా ద్వారా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టులు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి సై
తెలంగాణలో 870 మంది కానిస్టేబుళ్లను సైబర్ వారియర్స్‌గా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒక సైబర్ వారియర్ ఉన్నాడని, సైబర్ నేరాలకు సంబంధించిన ఏ సమస్యలైనా వారితో చెప్పుకోవచ్చని డీ�
‘ఖబర్దార్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ భూముల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు’ అంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. హైకోర్టు కోసం రాజేంద్రనగర్‌లోని �
భారీ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భార్య బంధువైన భరత్ పేరున మూడు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఉన్నతాధికారుల విచారణలో మూడోరోజైన శుక్రవారం పలు కీలక
తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ప్రాంతేతరుల పెత్తనంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు తాత్కాలిక
ఆటో డ్రైవర్లు ఎవరూ అధైర్యపడొద్దని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం కోప్యానాయక్తండాకు చెందిన పలువురు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్య�