Viral video | హోటల్ యజమానురాలుపై తాగుబోతు వీరంగం.. అడ్డొచ్చిన కానిస్టేబుల్‌పైనా దాడి.. Video
Viral video | హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఒక హోటల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. కౌంటర్లో ఉన్న హోటల్ యజమానురాలుపై హెల్మెట్ విసిరికొట్టాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్‌తో కూడా దాడికి పాల్పడ్డాడు.
Viral video: హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఒక హోటల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. కౌంటర్లో ఉన్న హోటల్ యజమానురాలుపై హెల్మెట్ విసిరికొట్టాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్‌తో కూడా దాడికి పాల్పడ్డాడు.
ఇంతలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ శశికాంత్ ఘటనా ప్రాంతానికి వచ్చాడు. వీరంగం ఆడుతున్న రాజు యాదవ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ రాజు యాదవ్ కానిస్టేబుల్‌పై కూడా పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని హోటల్ యజమానురాలిపై దాడి
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో
మద్యం మత్తులో రాజు యాదవ్ అనే యువకుడి తనకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని హోటల్ యజమానురాలిపై హెల్మెట్, వాటర్ బాటిల్‌తో దాడి చేశాడు.అడ్డు వచ్చిన కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డిపై సైతం పిడుగుద్దులతో దాడి… pic.twitter.com/ukr6JIYWEY
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

