Club Masti pub | నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. కేపీహెచ్‌బీలోని మంజీరా మెజిస్టిక్‌లో ఉన్న క్లబ్ మస్తీ పబ్‌పై (Club Masti pub) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
కేపీహెచ్‌బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన పార్కులుగా.. క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ డివ�
ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్‌బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబయింది. ఆదివారం మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవరం క�
కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 31: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని నిజాంపేట రోడ్డులో ఉన్న హోలిస్టిక్ దవాఖానలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. రాత్రి పదకొండున్నర ప్రాంతంలో సెల్లార్ న�
KPHB accident | రెడీమిక్స్ వాహనం బీభత్సం స్పష్టించింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు, కేపీహెచ్‌కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన రెడ్‌మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంస�
KPHB | నగరంలోని కూకట్‌పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్‌బీ బ్రిడ్జిపై టిప్పర్‌ను ఓ కారు ఢీకొట్టింది.
బీటెక్ | హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేపీహెచ్‌బీకి చెందిన రుత్విక్ బీటెక్ చదువుతున్నాడు.
కేపీహెచ్‌బీ కాలనీ : పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మిక హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తానని కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్ అన్నారు. కూకట్పల్లి