Vegetable Prices | కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే?
కేపీహెచ్‌బీ కాలనీ రైతుబజార్లో కూరగాయల ధరలు (కేజీ-రూపాయలు) కింది విధంగా ఉన్నాయి.
కేపీహెచ్‌బీ కాలనీ, మే 9: కేపీహెచ్‌బీ కాలనీ రైతుబజార్లో కూరగాయల ధరలు (కేజీ-రూపాయలు) కింది విధంగా ఉన్నాయి. టమాట రూ.13, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.35, బజ్జి మిర్చి రూ.35, కాకరకాయ రూ.40, బీరకాయ రూ.40, క్యాబేజి రూ.10, ఫ్రెంచ్ బీన్స్ రూ.125, క్యారెట్ రూ.23, కాలీఫ్లవర్ రూ.23, దొండకాయ రూ.21, చిక్కుడు రూ.45, గోరుచిక్కుడు రూ.35, బీట్రూట్ రూ.21, క్యాప్సికం రూ.45, ఆలుగడ్డ రూ.25, కీరా రూ.23, దోసకాయ రూ.18, సొరకాయ రూ.12, పొట్లకాయ రూ.15, కందగడ్డ రూ.85, ఉల్లిపొరక రూ.35, ఉల్లిగడ్డ రూ.18.
మామిడికాయ(1) 15 నుంచి 20, అరటికాయ(1) 8 నుంచి 9, చామగడ్డ రూ.35, ముళ్లంగి (1) 4 నుంచి 5, మొరంగడ్డ రూ.30, గుమ్మడికాయ రూ.25, నిమ్మకాయలు(12) రూ.60 నుంచి 70, మునగకాయ(1) 5 నుంచి 6, పొప్పడికాయ రూ.40, పుట్టగొడుగులు రూ.40, ఎండుమిర్చి రూ.160, అల్లం రూ.80, వెల్లుల్లి రూ.140, చింతపండు రూ.160, కరివేపాకు రూ.70గా ఉన్నాయి. ఈ ధరలు శనివారం ఉదయం 9.30 గంటల వరకు రైతుబజార్లో అమలులో ఉంటాయని ఎస్టేట్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

