హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌సార్ జయంత్యుత్సవాలను గురువారం హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు, బీఆర్ఎస్ నేతలు, ముఖ్యనాయకులు హాజరుకానున్నారు.