AFG vs PAK | పాకిస్థాన్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘన్ ఎయిర్‌ఫోర్స్ దాడి
AFG vs PAK | పాకిస్థాన్ (Pakisthan) లోని కీలక సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం (Airforce) దాడులు నిర్వహించిందని ఆప్ఘనిస్థాన్ (Afghanisthan) రక్షణ శాఖ వెల్లడించింది. భారత్ ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur) చేపట్టినప్పుడు రావల్పిండి (Ravalpindi) లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం (Nur Khan Air base) ధ్వంసమైంది.
AFG vs PAK : పాకిస్థాన్ (Pakisthan) లోని కీలక సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం (Airforce) దాడులు నిర్వహించిందని ఆప్ఘనిస్థాన్ (Afghanisthan) రక్షణ శాఖ వెల్లడించింది. భారత్ ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur) చేపట్టినప్పుడు రావల్పిండి (Ravalpindi) లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం (Nur Khan Air base) ధ్వంసమైంది. ప్రస్తుతం పాకిస్థాన్ దాన్ని రిపేర్ చేసుకుంటోంది.
ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ కూడా ఆ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. పాక్ కీలక సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తోపాటు క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.
తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించిందని ఆందోళన వ్యక్తంచేసింది. పాకిస్థాన్ సైనిక చొరబాట్లకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. తాము చేసిన దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పలు సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

