హైదరాబాద్ మల్టీజోన్-2 రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారని ఎస�
సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1992-బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. బాలకృష్ణ తమ్ముడు శివ నవీన్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజులపాటు అతడిని విచారించిన �
భారత హాకీ జట్టు ప్లేయర్ వరుణ్‌కుమార్ భాగోతం బట్టబయలైంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు బెంగళూరు పోలీసులు వరుణ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జాతీయ హాకీ జట్టుకు ప్రాతి�
హైదరాబాద్..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్ 6వ తేదీన ఆతిథ్య భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేష
రెండు దశాబ్దాల తర్వాత జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌సిప్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జీవితకాల అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్రెడ్�
Hyderabad | హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల �
Hyderabad | హైదరాబాద్ నగరం తమకు లేకపోవడం వల్ల పదేండ్లలో రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. పవర్ హౌస్ లాంటి నగరం తమకు లేకపోవడం వల్లనే వైజాగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. ఏపీ అ
TSSPDCL | హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అర్హులే అని టీఎస్ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఈ పోస్టు ఫేక్ అని తెలిపింది. తప్పుడు స్టేట్మెంట్లతో ప్రజలు తప్పుదోవ పట్టి
హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను నార్కొటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్, కొకైన్