అందుకే నిర్మాతనయ్యా
‘ప్రతిభ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న చాలామంది యంగ్ టాలెంట్‌ని నేను చూశాను. సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాకు దర్శకుడ్ని కావడానికి ఏడేళ్లు పట్టింది. నాగార్జునగారి రూపంలో అదృష్టం నన్ను వరించింది.
‘ప్రతిభ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న చాలామంది యంగ్ టాలెంట్‌ని నేను చూశాను. సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాకు దర్శకుడ్ని కావడానికి ఏడేళ్లు పట్టింది. నాగార్జునగారి రూపంలో అదృష్టం నన్ను వరించింది. అందుకే.. నాలాంటి దర్శకులకోసం నేను నిర్మాతగా మారాను.’ అని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ అన్నారు. భారత్‌రాజ్, దివి జంటగా నవీన్‌గాంధీ దర్శకత్వంలో కల్యాణ్‌కృష్ణ నిర్మించిన చిత్రం ‘లంబసింగి’.
ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నమ్మి అవకాశం ఇచ్చిన కల్యాణ్కృష్ణగారికీ, సహకరించిన యూనిట్‌సభ్యులకు ధన్యవాదాలని దర్శకుడు అన్నారు. ఒక తెలుగమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్న కల్యాణ్కృష్ణగారికి కృతజ్ఞతలని కథానాయిక దివి అన్నారు. ఇంకా హీరో భరత్‌రాజ్, నటుడు మాధవ్ చిలుకూరి, సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

