‘ప్రతిభ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న చాలామంది యంగ్ టాలెంట్‌ని నేను చూశాను. సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాకు దర్శకుడ్ని కావడానికి ఏడేళ్లు పట్టింది. నాగార్జునగారి రూపంలో అదృష్టం న�
భరత్‌రాజ్, దివి జంటగా నటించిన చిత్రం ‘లంబసింగి’. ‘ఏ ప్యూర్ లవ్ స్టోరీ’ ఉపశీర్షిక. నవీన్‌గాంధీ దర్శకత్వం వహించారు. కల్యాణ్‌కృష్ణ కురసాల సమర్పణలో ఆనంద్.టి. నిర్మించారు.