‘నా జీవితంలో ఏదీ తేలిగ్గా దొరకలేదు. నా జీవితం వడ్డించిన విస్తరి కానేకాదు. విజయాలు కూడా కష్టపడితేనే కానీ నాకు రాలేదు. ‘హరిహర వీరమల్లు’ కూడా అలాంటి విజయమే. సక్సెస్‌లు, రికార్డుల గురించి పట్టించుకోవడం మొదట్�
మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జన్నీఫర్ ఇమ్మాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్'. దయానంద్ గడ్డం దర్శకుడు. రాజా దారపునేని నిర్మాత.
‘కుబేర’ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ లభిస్తున్నది. బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ రివ్యూలొచ్చాయి. ఎప్పటి నుంచో ఓ కొత్త క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా. శేఖర్ కమ్ముల తన సినిమాలోని పాత్రలను అద్భుతంగా డిజై
“23’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ తరహా కథతో సినిమా తీయడం నిజంగా ఓ ఛాలెంజ్. ఈ సినిమా స్ఫూర్తితో ఇలాంటి కథలు మరిన్ని రావాలన్నదే నా ఆకాంక్ష’ అని అన్నారు దర్శకుడు రాజ్.ఆర్. ఆయన నిర్దేశకత్వంలో తేజ, తన్�
“సారంగపాణి జాతకం’ టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం. ఈ ఛాన్సిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణగారికి థ్యాంక్స్. టాలీవుడ్లో వచ్చిన గొప్ప సినిమాల లిస్ట్‌లో శివలెంక కృష్ణప్రసాద్గారి సినిమాలుంటాయి.
‘ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. విజయశాంతిగారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. తల్లీకొడుకుల బాండింగ్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
‘ఈ సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయి. నాగసాధువుగా తమన్నా పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుందని ముందే చెప్పాను. ఈ రోజు ఆడియన్స్ కూడా అదే మాట అంటున్నారు. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొ
Jr Ntr | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో నిత్యం వార్తలలో నిలుస్తున్నాడు. దేవర సినిమా కోసం జపాన్ వెళ్లిన జూనియర్ అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వారితో సరదాగా గడిపాడు.
‘నవ్వించడం ఓ వరం. నవ్వు కష్టాలను మరిపిస్తుంది. ఈ సినిమా ఆ పనే చేసింది. ఆ విషయంలో దర్శకుడు కల్యాణ్శంకర్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. సినిమాను హిట్ చేయడమే గొప్ప. దానికి సీక్వెల్ చేసి.. దాన్ని ఇంకా పెద్ద హిట�
‘బ్రహ్మా ఆనందం’ సినిమా చూసిన వారంతా మా అబ్బాయి గురించే మాట్లాడుతున్నారు. మీకన్నా మీ అబ్బాయి బాగా చేశాడని మెచ్చుకుంటూ వుంటే తండ్రిగా చాలా సంతోషంగా ఉంది.
ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' అనేది ఉపశీర్షిక. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రానికి బసవరాజు శ్రీనివాస�
వేదిక ప్రధాన పాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్'. డా.హరిత గోగినేని దర్శకత్వంలో డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.