అంచనాలు నిజమయ్యాయి
‘మోగ్లీ’ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ లభిస్తున్నదని చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. రోషన్ కనకాల కథానాయకుడిగా సందీప్‌రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘మోగ్లీ’ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ లభిస్తున్నదని చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. రోషన్ కనకాల కథానాయకుడిగా సందీప్‌రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయిదుర్గతేజ్ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఫేవరేట్ క్యారెక్టర్ అయిన మోగ్లీ పేరుతో ఈ సినిమా రావడం ఆనందంగా ఉందని, రోషన్ కష్టపడి కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నారని అన్నారు. ఈ సినిమా తమ అంచనాల్ని నిజం చేసిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ సినిమా కోసం తాను వందశాతం ఎఫర్ట్స్ పెట్టానని హీరో రోషన్ కనకాల అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

