చిన్న సినిమా పెద్దవిజయం
అమర్దీప్ చౌదరి, శైలి జంటగా నటించిన కామెడీ లవ్‌స్టోరీ ‘సుమతీ శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకుడు. సాయిసుధాకర్ కొమ్మాలపాటి నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది.
అమర్దీప్ చౌదరి, శైలి జంటగా నటించిన కామెడీ లవ్‌స్టోరీ ‘సుమతీ శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకుడు. సాయిసుధాకర్ కొమ్మాలపాటి నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాకోసం నాతో ప్రయాణం చేసిన టీమ్ మొత్తానికి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. హీరో అమర్దీప్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు.
హీరోయిన్ శైలి కూడా తెలుగు నేర్చుకొని మరీ నటించింది. వీరందరి సహకారమే ఈ సినిమా విజయానికి కారణం’ అని అన్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఇలాంటి చిత్రానికి నిర్మాతనైనందుకు గర్విస్తున్నానని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇదని, కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుందని నిర్మాత సాయిసుధాకర్ తెలిపారు. హీరోహీరోయిన్లు అమర్దీప్, శైలీలతోపాటు చిత్రబృందం అంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

