నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం!
‘ఫంకీ’ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్ర హీరో విశ్వక్సేన్ అన్నారు. ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూశానని, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.
‘ఫంకీ’ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్ర హీరో విశ్వక్సేన్ అన్నారు. ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూశానని, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ‘ఫంకీ’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో విశ్వక్సేన్ మాట్లాడారు. తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఆ విషయంలో మేము విజయం సాధించాం. సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్ బాగా పండిందని చెబుతున్నారు. నవ్వుకోవడానికే థియేటర్లకు రండి. రెండున్నర గంటలు మనసారా నవ్వుతారు’ అన్నారు. కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా బాగా పండాయని దర్శకుడు పేర్కొన్నారు. ప్రేక్షకులు ప్రతీ సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నారని కథానాయిక కయాదు లోహర్ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

