Telangana | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. స్వార్థపూరిత శక్తుల �
Hyderabad | హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు డ్రగ
తమ సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమా�
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగుల పోరాటం పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి దిల్సుఖ్నగర్ మెట్రో వరకు పో�
జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట సమీపం
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాల�
‘మీ ఇష్టమున్నప్పుడు ఆఫీస్‌కు వస్తారా? సమయ పాలన పాటించరా? ఉదయం 11 గంటలు అతున్నా ఆఫీసుకు రాకపోవడం ఏమిటి?’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రి కమిషనరేట్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ట్రామాకేర్ వ్యవస్థను బలోపేతం చేయడంపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు తమిళనాడులో అమలవుతున్న ట్రామాకేర్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వైద్యాధికారుల బృందాన్ని అక్కడికి పంపింది.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి కేటాయించిన ఎన్‌హెచ్ నంబరే దక్షిణ భాగానికీ వర్తిస్తుందని జాతీయ రహదారుల అథారిటీ స్పష్టం చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు అరుదైన ఘటన ఎదురైంది. గురువారం సాయంత్రం విమానాశ్రయంలో దిగిన కేటీఆర్ దగ్గరకు హైదరాబాద్‌కు చెందిన వినీల పరుగున వచ్�
చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951), 1969 ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం, 2001 మలిదశ తెలంగాణ ఉద్యమకాలాల్లో అనేకమంది ఉద్యమకారులను, సాధారణ ప్రజలను, కార్యకర్తలను కోల్పోయిన చరిత్ర మన తెలంగాణది.