చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951), 1969 ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం, 2001 మలిదశ తెలంగాణ ఉద్యమకాలాల్లో అనేకమంది ఉద్యమకారులను, సాధారణ ప్రజలను, కార్యకర్తలను కోల్పోయిన చరిత్ర మన తెలంగాణది.
ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఎస్సీ వర్గీకరణ దీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
స్టార్టప్‌లను విశ్వవ్యాప్తం చేసేందుకు అవసరమయ్యే సలహాలు, సూచనలు, ప్రోత్సాహం, నిధుల మద్దతు అందేలా టీ కన్సల్ట్ సేవలు ఉపయోగపడుతాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
హుసేన్సాగర్ వేదికగా 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ హోరాహోరీగా సాగుతున్నది. పోటీలకు తొలి రోజైన బుధవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన సెయిలర్లు వేర్వేరు విభాగాల్లో పోటీపడ్డారు.
Hyderabad | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తుండగా.. ఆ పరికరంతో పారిపోయిన క్యాబ్ డ్రైవర్‌ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడిని కే శ్రవణ్ కుమార్(27) అలియాస�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజినీర్‌గా సౌరభ్ బందోపాధ్యాయ (ఐఆర్ఎస్ఎస్ఈ) మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తెలంగాణలో తొలిరోజు 89 కేసులు నమోదైనట్లు సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
మానవ వనరుల సేవలు అందించే ఫినోమ్.. అమెరికా కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న టైడీని హస్తగతం చేసుకున్నది. ఆర్థిక వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.
వీధి కుకల దాడుల్లో గాయపడిన, మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిందేనని హైకోర్ట�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులను పదవీకాలం పూర్తికాకుండానే ఎందుకు తొలగించాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర�