Amazon Hubs | ముంబై, ఆగస్టు 9: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా.. దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో హబ్స్‌లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయ సామాగ్రిని అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌తోపాటు థానే, ఫరీదాబాద్, పూర్బ బర్ధమాన్‌లో ఈ కేంద్రాలను నెలకొల్పింది.
వర్షాల కారణంగా దేశంలో అనేక ప్రాంతాలలో వరదలు సంబంధించి ప్రజలకు 72 గంటల్లోగా అత్యవసర సహాయ సామగ్రిని అందించాలనే ఉద్దేశంతో నాలుగు దిక్కుల్లో నాలుగు విపత్తు కేంద్రాలను నెలకొల్పింది.